ఆర్కే బీచ్ లో ఒడిశాకు చెందిన నలుగురు యువకులతో పాటు మరో యువతి స్నానానికి సముద్రంలో దిగి గల్లంతయ్యారు. అరగంట తరువాత రెండు మృతదేహాలు ఒడ్డుకు రావడం గుర్తించారు. సునీత త్రిపాఠి అనే యువతి, మరో యువకుడుగా గుర్తించారు. గల్లంతైన మరో ముగ్గురు కోసం ఈత గళ్ళు గాలింపు చర్యలు చేపట్టారు. వీరు పిక్నిక్ కోసం ఒడిషా నుంచి విశాఖ వచ్చినట్టు తెలుస్తుంది.