వార్తలు (News)

ఆ నాట‌కాన్ని నిషేధించిన జ‌గ‌న్ స‌ర్కార్‌… రీజ‌న్ ఇదే

నాట‌క‌ప్రియుల‌కు చింతామ‌ణి నాట‌కం అంటే చాలా ఇష్టం. వందేళ్ల‌కు పైగా తెలుగునాట ఈ నాట‌క ప్ర‌ద‌ర్శ‌న జ‌రుగుతోంది. ఇటీవ‌లే చింతామ‌ణి నాట‌క శ‌త‌వసంత వేడుక‌లు కూడా జ‌రిగాయి. ప్ర‌ముఖ క‌వి, దివంగ‌త కాళ్ల‌కూరి నారాయ‌ణ‌రావు ర‌చించిన ఈ నాట‌కాన్ని వేలసార్లు ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌జ‌ల నుంచి కూడా ఈ నాట‌కానికి బాగా ఆద‌ర‌ణ ఉండేది. అయితే, ఇప్పుడు చింతామ‌ణి నాట‌కాన్ని నిషేధిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్ణ‌య…

Source

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.