ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు రాజ‌ధానుల ఏర్పాటు, క‌ర్నూలుకు హైకోర్టు త‌ర‌లింపుపై కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ క్లారిటీ ఇచ్చారు. మూడు రాజ‌ధానులు, హైకోర్టు త‌ర‌లింపుపై బీజేపీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహ‌రావు అడిగిన ప్ర‌శ్న‌కు ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ లిఖిత‌పూర్వ‌కంగా జ‌వాబు ఇచ్చారు. గ‌త ఫిబ్ర‌వ‌రిలో హైకోర్టును క‌ర్నూలుకు త‌ర‌లించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.

Source