భార‌తీయ జ‌న‌తా పార్టీ బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల పార్టీ అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. ఒక బీసీని ప్ర‌ధానిని చేసిన చ‌రిత్ర బీజేపీద‌ని అన్నారు. ఇవాళ విజ‌య‌వాడ‌లో ప‌లువురు నాయ‌కులు సోము వీర్రాజు స‌మ‌క్షంలో బీజేపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… రేపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒక బీసీని సీఎం చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. బీసీని ముఖ్య‌మంత్రి చేసే దమ్ము జ‌గ‌న్‌…

Source