నిన్న మధ్యాహ్నం నుండి యువకులు కనిపించడంలేదంటూ అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో బందువులు పిర్యాదు చేశారు. వారు అమలాపురం రూరల్ మండలం బట్నవిల్లి శెట్టిపేటకు చెందిన ముగ్గురు యువకులు. చివరకి ఈరోజు ముమ్మిడివరం మండలం గెదెల్లంక గోదావరి లో ఒక యువకుడి మృతదేహం దొరకగా, మరొక రెండు మృతదేహాలను కూడా పోలీసులు గాలించి పట్టుకున్నారు. వీరు పుష్కరఘాట్ లో స్థానానికి వచ్చి ప్రమాదవాస్తూ గోదావరిలో మునిగి మృతిచెంది ఉంటారని బావిస్తున్నారు.
మృతులు డి.పణి(18),కె.సాగర్(17),ఎం.బాలూ(18) గా పోలీసులు గుర్తించారు.