విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు ఏ పి లో బ్యాండ్ నిర్వహించనున్నారనే సమాచారం. ఈ బంద్ కు ఉద్యోగ సంఘాలు,రాజకీయ పార్టీలు మద్దతుగా నిలవనున్నాయి.వై సి పి కూడా దీనికి సంఘీ భావం ప్రకటిస్తున్నట్టుగా పేర్ని నాని తెలియచేసారు.ఏ పి లో రేపు మధ్యాహ్నం వరకు ఏపిఎస్ ఆర్టిసి బస్సు లను బంద్ చేయనున్నట్టుగా తెలియచేసారు.మధ్యాహ్నం 1 గంట వరకు బస్సు లు నిలిపివేస్తామని , నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలియచేస్తామని తెలిపారు.