వార్తలు (News)

భారత్ లో 42,625 కొత్త కేసులు..562 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 18,47,518 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 42,625 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.17కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే 562 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4,25,757 కు చేరింది. ప్రస్తుతం 4,10,353 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా క్రియాశీల రేటు 1.29 శాతానికి పెరిగింది. నిన్న 36,668 మంది కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 3.09 కోట్లకు చేరింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •