క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

రంజిత్‌ సాగర్‌ ప్రాజెక్టు సమీపంలో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్‌!!

జమ్మూకాశ్మీర్‌లో కథువా జిల్లాలోని భారత ఆర్మీకి చెందిన ఓ హెలికాప్టర్‌ మంగళవారం ఉదయం రంజిత్‌ సాగర్‌ ప్రాజెక్టు సమీపంలో కుప్ప కూలిపోయింది. సహాయక చర్యల కోసం అధికారులు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని ఘటనాస్థలికి చేరుకున్నారు. 254 ఆర్మీ ఏవియేషన్‌ స్క్కాడ్రన్‌ హెలికాప్టర్‌ మామున్‌కాంట్‌ నుంచి మంగళవాం ఉదయం 10.20 గంటలకు బయలుదేరింది. ప్రాజెక్టు ప్రాంతంలో తక్కువ ఎత్తులో విన్యాసాలు చేస్తుండగా కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    13
    Shares
  • 13
  •  
  •  
  •  
  •