క్రైమ్ (Crime) వార్తలు (News)

అబిడ్స్ ఓల్డ్‌ ప్రకాశ్‌ థియేటర్‌ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం!!

హైదరాబాద్ అబిడ్స్ మంగళహాట్‌ ప్రాతంలోని ఓల్డ్‌ ప్రకాశ్‌ థియేటర్‌లో ఉన్న ప్లైవుడ్ గోడౌన్‌లో మంగళవారం రాత్రి డోర్లు తయారు చేసే షెడ్‌కు మంటలందుకుని డోర్‌లకు వినియోగించే రసాయనాలు కూడా ఉండటంతో కొద్ది సేపట్లోనే మంటలు పూర్తిగా వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే గోషామహల్‌ ఏసీపీ నరేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ రణ్‌వీర్‌రెడ్డి, గోషామహల్‌ కార్పొరేటర్‌ లాల్‌సింగ్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన మంటలు ఆర్పివేయగా, జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ టీం వారికి సహాయమందించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    279
    Shares
  • 279
  •  
  •  
  •  
  •