వార్తలు (News)

హైదరాబాద్ లో నేడు పలుచోట్ల మంచినీటి సరఫరా కు అంతరాయం!!

హైదరాబాద్ నగరంలో బుధవారం ఉదయం 6గంటల నుంచి గురువారం ఉదయం 6గంటల వరకు బాలాపూర్‌, మైసారం, బార్కాస్‌, మేకలమండి, భోలక్‌పూర్‌, తార్నాక, లాలాపేట్‌, బౌద్ధనగర్‌, మారేడ్‌పల్లి, కంట్రోల్‌ రూమ్‌, రైల్వేస్‌, ఎంఈఎస్‌, కంటోన్మెంట్‌, ప్రకాశ్‌ నగర్‌, పాటిగడ్డ, హస్మత్‌పేట్‌, ఫిరోజ్‌ గూడ, గౌతమ్‌ నగర్‌, వైశాలినగర్‌, బీఎన్‌రెడ్డి నగర్‌, వనస్థలిపురం, ఆటోనగర్‌, మారుతీ నగర్‌, మహింద్రాహిల్స్‌, ఏలుగుట్ట, రామంతాపూర్‌, ఉప్పల్‌, నాచారం, హబ్సిగూడ, చిలుకానగర్‌, బీరప్పగూడ, బోడుప్పల్‌లోని పలు ప్రాంతాలు, మీర్‌పేట్‌, బడంగ్‌పేట్‌, శంషాబాద్‌లో మంచి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •