జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

బీఎండబ్ల్యూ నుండి ఇండివిడ్యువల్‌ 740ఎల్‌ ఐ ఎం స్పోర్ట్‌ ఎడిషన్‌!!

బీఎండబ్ల్యూ కారు అంటేనే విలాసవంతమనిన కార్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. అలంటి బీఎండబ్ల్యూ ఇండియా నుండి ఇండివిడ్యువల్‌ 740ఎల్‌ఐ ఎం స్పోర్ట్‌ ఎడిషన్‌ కారు ను మంగళవారం విడుదల చేసింది. దీని ధర రూ.1.42 కోట్లు (ఎక్స్‌-షోరూమ్, దిల్లీ). చెన్నై ప్లాంట్‌లో దీన్ని రూపొందించినట్టు సమాచారం! 3-లీటర్‌ 6-సిలిండర్‌ ఇంజిన్‌తో రూపొందిన ఈ కారు 340 హెచ్‌పీ సామర్థ్యంతో 5.6 సెకన్లలోనే 100 కి.మీ. గరిష్ఠ వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే బీఎండబ్ల్యూ వెబ్‌సైట్‌లో ఈ మోడల్‌కు బుకింగ్‌లు ప్రారంభించామని, ఆసక్తి కలవారు వివరాలు చూడొచ్చని ప్రకటించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •