టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

వినూత్న ప్రకటన.. చేపలు కొంటె పెట్రోల్ ఫ్రీ..!!

మదురైలో ఒక వ్యాపారి కొత్తగా ఆలోచించి చేపలు కొంటే లీటరు పెట్రోల్‌ ఉచితం అంటూ ప్రకటించడంతో జనం అతని దుకాణానికి పరుగులు పెట్టారు. మదురై బీబీ కులంలో అతి పెద్ద చేపల దుకాణం ఉంది. గత కొంతకాలంగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరను దృష్టిలో ఉంచుకుని రూ.500లకు పైగా చేపలను కొంటే లీటరు పెట్రోల్‌ ఉచితం అంటూ దుకాణం ముందు బోర్డు పెట్టడంతో ఆదివారం నుండి ఈ దుకాణానికి జనం పోటెత్తారు. అన్నమాట ప్రకారమే చేపలు కొన్న వారికి పెట్రోల్‌ కోసం కూపన్లు అందజేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •