క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

టాప్-10 ఉగ్రవాదుల జాబితా!!

జమ్మూ-కశ్మీరు పోలీసులు సోమవారం రాత్రి టాప్-10 ఉగ్రవాదుల జాబితాను ట్విటర్ వేదికగా విడుదల చేశారు. వీరిలో కొద్ది కాలంగా చురుగ్గా ఉన్న ఏడుగురితోపాటు ముగ్గురు కొత్త ఉగ్రవాదులను కూడా చేర్చారు.

పాత ఉగ్రవాదులు : అబ్బాస్ షేక్, రియాజ్ షెటెర్గండ్, యుసఫ్ కంట్రూ, ఫరూఖ్ నాలీ, సలీం పర్రాయ్, జుబెయిర్ వాని, అష్రఫ్ మోల్వీ.
కొత్త ఉగ్రవాదులు : సకీబ్ మంజూర్, ఉమర్ ముస్తాక్ ఖండే, వకీల్ షా .
కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ జాబితాను రూపొందించినట్లు పేర్కొన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •