జాతీయం (National) వార్తలు (News)

కొత్త గరిష్టాలకు చేరుకున్న మార్కెట్ సూచీలు!!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడోరోజు కూడా లాభాల జోరులో పయనిస్తున్నాయి. ఉదయం 9:34 గంటల సమయంలో సెన్సెక్స్‌ 425 పాయింట్ల లాభంతో 54,249 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 118 పాయింట్లు లాభపడి 16,249 వద్ద కొనసాగుతున్నాయి. తొలిసారి నిన్న 54 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌, 16 వేల మైలురాయిని దాటి దూసుకెళ్తున్న నిఫ్టీ జీవనకాల గరిష్ఠాలకు చేరుకున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, పవర్‌గ్రిడ్‌, రిలయన్స్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, సన్‌ ఫార్మా, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    21
    Shares
  • 21
  •  
  •  
  •  
  •