క్రైమ్ (Crime) వార్తలు (News)

పడవలో నుండి నీటిలోకి పడిన పది మంది చిన్నారులు!!

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో పది మంది చిన్నారులు ఆడుకోవడానికి వెళ్లి పడవపైకి ఎక్కారు. అదే సమయంలో పడవ పక్కకు ఒరగడంతో పదిమంది చిన్నారులూ నీటిలో పడిపోయారు. నీటిలో పడిన వారిలో నడకుదటి సర్వాన్‌ ఆనంద్‌ (5) పురాణాలు పోగొట్టుకున్నాడు. మిగిలిన 9 మంది చిన్నారులను స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడగలిగారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •