వార్తలు (News)

కనీస సదుపాయాలకు కూడా నోచుకోని ఎన్‌టిఆర్‌ ఆసుపత్రి??

అనకాపల్లిలోని స్థానిక ఎన్‌టిఆర్‌ ఆసుపత్రిలో వైద్య సేవలను మెరుగు పరచాలని సిపిఎం నాయకులు బాలకృష్ణ, తదితరులు వైద్య సిబ్బందికి విజ్ఞప్తి చేసారు. శుక్రవారం వారు ఆసుపత్రిలోని పలు వార్డుల్లో పర్యటించి రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం మాట్లాడుతూ ఆసుపత్రిలో కనీస సదుపాయాలు కరువయ్యాయని, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నిర్లక్ష్యం కారణంగా రోగులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని,
ఆసుపత్రి గ్రేడ్‌ పెంచినప్పటికీ అందుకు తగ్గట్టు వైద్య సిబ్బందినిగానీ, మౌలిక సదుపాయాలనుగానీ పెంచలేదని, సరైన సేవలు అందక రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •