ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 32,036 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తే 186 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో మూడు కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారి నుంచి 191 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,149 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు :

జిల్లాలవారీగా నమోదైన వివరాలు..