తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 42,531 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 1,520 కొత్త కేసులు నమోదవ్వడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,85,543కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4,034కు చేరింది. గత 24 గంటల్లో కరోనా నుండి 209 కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,168 యాక్టివ్‌ కేసులున్నాయి. గడిచిన ఒక్కరోజు వ్యవధిలో కొత్తగా ఎలాంటి ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాలేదు.

కరోనా కేసుల సంఖ్య..