కోల్‌కతాలోని సౌత్ ఈస్టర్న్ రైల్వే(ఎస్ఈఆర్) స్పోర్ట్స్ కోటా పరిధిలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.

మొత్తం ఖాళీలు 21 ఉన్నాయి. క్రీడా విభాగాలలో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, కబడ్డీ, స్విమ్మింగ్ తదితరాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్/ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. కనీసం 18ఏండ్లు వయస్సు కలిగి ఉండాలి. స్పోర్ట్స్ నైపుణ్యాలు, ఫిజికల్ ఫిట్‌నెస్, అకడమిక్ క్వాలిఫికేన్ ఉండాలి. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ గా 2022, ఫిబ్రవరి 02 నిర్ణయించారు.
వెబ్‌సైట్: https://ser.indianrailways.gov.in/