గతంలో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే ఇప్పుడు ఇరాన్ కూడా ఇదే పని చేసింది. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి తమ సైనికులను కాపాడుకున్నట్లు ఇరాన్ ఎలైట్ రెవల్యూషనరీ గార్డ్స్(ఐఆర్జీసీ) ప్రకటించింది. పాకిస్తాన్ కేంద్రంగా జైష్-ఉల్-అదల్ అనే ఉగ్రవాద సంస్థ పని చేస్తుంది. బలూచిస్తాన్‌లోని సున్నీ ముస్లింల హక్కుల కోసం పని చేస్తున్నామని చెప్ప…