లోక్ సభలో ఒక సరికొత్త బిల్లు ప్రవేశపెట్టనున్నారు. దాని ప్రకారం సరిగ్గా పని చేయని ఎం ఎల్ ఏ లకు త్వరలో ఈ బిల్లు ద్వారా చెక్ పెట్టనున్నారు.ఈ బిల్లు ఆమోదం పొందితే రెండేళ్లలోపే సదరు ఎం ఎల్ ఏ పదవి నుండి దిగిపోవాలి. అంతే కాకుండా పని తీరులో విఫలం అయితే ఆ ఎం ఎల్ ఏ ను తొలగించాలి అంటే ఆ నియోజకవర్గంలోని ఓటరుస్పీకర్ కు పిటిషన్ పెట్టుకొనే అవకాశాన్ని ఈ బిల్లు కల్పించనుంది. ఈ సీ దానిని పరిశీలించిన మీదట ఓటింగ్ నిర్వహిస్తుంది. 75 % పైగా ప్రజలు ఆ ఎంఎల్ఏ కు వ్యతిరేకంగా ఓటువేస్తె మళ్ళీ ఉప ఎన్నికను నిర్వహించి మరల ఎన్నుకుంటారు.