అవినీతి నిరోధక శాఖ కొందరు అవినీతిపరులపై దాడులు జరిపి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దాడులు చేసిన ప్రదేశాలు రంగారెడ్డిజిల్లా రాజేంద్రనగర్ షాదాన్ కళాశాల వద్ద, వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మన్నెగూడ సర్పంచ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆయన ఒక వెంచర్ అనుమతి కోసం 20 లక్షలు డిమాండ్ చేసినట్టుగా వీరికి ఉప్పండడంతో ఆ సమయానికి అక్కడకు చేరుకొని 13 లక్షల రూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్నారు.