ఏ పి లో ఫిబ్రవరి లో ఏదయినా కారణం చేత రేషన్ అందుకోలేని వారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. మార్చ్ 6 నుండి 10 వ తేదీలోపుగా మొబైల్ వాహనాల వద్దకు వచ్చి ఫిబ్రవరి, మార్చ్ నెలలకు సంబందించిన నిత్యావసరాలు కలిపేసి తీసుకోవచ్చని తెలిపింది. అటు మార్చి నెల కొత్త సరకుల పంపిణీ పట్టణాల్లో ఇప్పటికే ప్రారంభం అయింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా రేపటి నుండి ప్రారంభమై ఈ నెల 20 వ తేడాఈ వరకు కొనసాగనుందని తెలిపారు.