ఎస్​డీసీగా పని చేస్తున్న సూర్యకళ నేడు సింహాచలం అప్పన్న ఆలయ నూతన ఈవోగా
బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ముందుగా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించిన అనంతరం దస్త్రంపై తొలి సంతకం చేశారు. సింహాచల దేవస్థానంలో.. 16 నెలలుగా నలుగురు ఈవోలు బదిలీ అయ్యారు. తాజాగా ప్రభుత్వం సూర్యకళను ఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.