ఎక్సైజ్ & వాణిజ్య పన్నుల మంత్రి, శ్రీ డిప్యూటీ సిఎం శ్రీ నారాయణస్వామి కలతురు
కోవిడ్ వాక్సిన్ గురించి మాట్లాడుతూ అర్హత ఉన్న వారందరూ టీకాలు వేయించుకోవాలని నేను కోరుతున్నాను. మన దేశాన్ని సురక్షితంగా ఉంచుకుందాం అని, మీ ఆరోగ్యం కాపాడుకోవలసిన బాధ్యత మీకు కూడా ఉందని సూచించారు.