తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంలో 250 కిలోల బరువున్న పండుగప్ప చేప పి.విశ్వనాథం, రాజు అనే మత్ప్యకారులకు చిక్కింది. కాకినాడ సముద్ర తీరంలో ఈ చేప లభ్యమైనట్టుగా వీరు చెప్తున్నారు. దీంతో కొమరిపాలెం చేపల మార్కెట్‌కు ఆదివారం విక్రయానికి తీసుకువచ్చి రూ.35 వేలకు విక్రయించారు.