టాప్ స్టోరీస్ (Top Stories) రాజకీయం (Politics) వార్తలు (News)

అంగన్‌వాడీ టీచర్లకు పదోన్నతలు ఇవ్వనున్న జగన్‌!

ఏపీ సీఎం జగన్‌ కొత్త విద్యావిధానంపై అధికారులతో సమీక్ష నిర్వహించగా కొత్త విధానం ప్రకారంగా పీపీ-1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలను ఆరు రకాలుగా వర్గీకరణ చేయనున్నారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా 14వేల పాఠశాలలు అదనంగా అవసరమవుతాయని, కొత్త విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా ఉండాలని, వర్గీకరణతో విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడతారని, ఈవిధానం ద్వారా ఉపాధ్యాయులకు పనిభారం కూడా తగ్గుతుందని సీఎం సూచించారు.

అర్హతలున్న అంగన్‌వాడీ టీచర్లకు పదోన్నతులకు కల్పిస్తామన్నారు. పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని జగన్‌ ఆదేశించారు. కొత్త విద్యావిధానం, నాడు-నేడుకు రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సీఎం చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •