వార్తలు (News)

తిరుమలలో నేటి నుంచి కాషన్‌ డిపాజిట్‌ విధానం అమలు!!

తిరుమలలో అద్దెగదుల కాషన్‌ డిపాజిట్‌ విధానాన్ని నేటి నుంచి అమలు చేయనున్నట్టు తితిదే ఒక ప్రకటనలో తెలిపింది. భక్తుల సౌలభ్యం కోసం 2017లో కాషన్‌ డిపాజిట్‌ విధానాన్ని తితిదే రద్దు చేసింది. ఇప్పుడు తిరిగి మరల గది తీసుకునేటప్పుడే డిపాజిట్‌ కట్టించుకునేలా ఏర్పాటు చేస్తున్నట్టు తితిదే వెల్లడించింది. రూ.500లోపు అద్దె గదులకు రూ.500 డిపాజిట్‌, రూ.500లకు పైగా అద్దె గదులకు అద్దెకు సమానమైన నగదు డిపాజిట్‌ చేయాలని తితిదే తెలిపింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •