జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఆగస్టు 15న మార్కెట్ లోకి ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌!!

భారత స్వాతంత్ర దినోత్సవంనాడు ప్రపంచంలో అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్లోకి (ఇండియా) ఓలా ఎలక్ట్రిక్‌ ప్రవేశిస్తుందని కంపెనీ వ్యవస్థాపకుడు భవిష్‌ అగర్వాల్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. ఆగస్టు 15న స్కూటర్‌ లాంఛనంగా ప్రవేశపెడతారు. అలాగే అదే రోజున స్కూటర్‌ స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలతో పాటు స్కూటర్‌ లభించే తేదీలను కూడా వెల్లడిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ స్కూటర్‌ ధర రూ.85,000-రూ.1,10,000 మధ్య ఉండవచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    59
    Shares
  • 59
  •  
  •  
  •  
  •