టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ లో స్మార్ట్ ఫోన్ ఆఫర్స్ !!

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ భారీ ఆఫర్స్ మరోసారి మీ ముందుకు వచ్చింది. స్మార్ట్ ఫోన్స్ మీద 40 శాతం వరకు డిస్కౌంట్ లభించనుండగా వీటిలో కొన్నింటిని కొనేటప్పుడు నేరుగా డిస్కౌంట్ లభిస్తుంది. మరి కొన్నింటికి అక్కడే ఉండే కూపన్ అప్లై చెయ్యాలి. మరికొన్నింటికి బ్యాంక్ ఆఫర్ ద్వారా డిస్కౌంట్ లభిస్తుంది. అసలు అమెజాన్లో దొరికే స్మార్ట్ ఫోన్స్ చూద్దాం!

OnePlus Nord CE 5G అసలు ధర 22,999 కాగా, ఇప్పుడు డిస్కౌంట్లతో కేవలం 21,249కే లభించనుంది.

Redmi 9A అసలు ధర 6,799 కాగా, ఇప్పుడు డిస్కౌంట్ తో 6,120కే లభించనుంది.

OnePlus 9R 5G అసలు ధర 39,999 కాగా, ఇప్పుడు డిస్కౌంట్లతో కేవలం 36,249కే లభించనుంది.

Samsung Galaxy M31 అసలు ధర 14,999 కాగా, ఇప్పుడు డిస్కౌంట్ తో 13,249కే లభించనుంది.

Samsung Galaxy M51 అసలు ధర 19999 కాగా, ఇప్పుడు డిస్కౌంట్‌తో రూ. 18,249కే లభించనుంది.

Mi 11X 5G అసలు ధర రూ. 27,999 కాగా, ఇప్పుడు డిస్కౌంట్ తో రూ. 20,999కే లభించనుంది.

iQOO Z3 అసలు ధర 19,990 కాగా, ఇప్పుడు డిస్కౌంట్లతో 16740కే లభించనుంది.

Redmi Note 10 Pro Max అసలు ధర 19,999 కాగా, ఇప్పుడు డిస్కౌంట్ తో రూ. 17,249కే లభించనుంది.

iPhone 11 అసలు ధర 54,900 కాగా, ఇప్పుడు డిస్కౌంట్లతో 49,999కే లభించనుంది.

Realme C11 2021 అసలు ధర రూ. 6,999 కాగా, ఇప్పుడు డిస్కౌంట్లతో 6,699కే లభించనుంది.

OnePlus 9 Pro 5G అసలు ధర 64,999 కాగా, ఇప్పుడు డిస్కౌంట్లతో 59,249కే లభించనుంది.

Redmi Note 10S అసలు ధర 14,999 కాగా, ఇప్పుడు డిస్కౌంట్ తో 13,499కే లభించనుంది.

iQ007 5G అసలు ధర 31,990 కాగా, ఇప్పుడు డిస్కౌంట్ తో 26,240కే లభించనుంది.

Samsung Galaxy M32 అసలు ధర 13,999 కాగా ఇప్పుడు డిస్కౌంట్ తో 12,600కే లభించనుంది.

OnePlus 9 5G అసలు ధర 49,999 కాగా ఇప్పుడు డిస్కౌంట్లతో 44,249కే లభించనుంది.

Redmi 9 అసలు ధర రూ. 8,799 కాగా, ఇప్పుడు డిస్కౌంట్‌తో రూ. 7,920కే లభించనుంది.

Mi 10i 5G అసలు ధర 21,999 కాగా ఇప్పుడు డిస్కౌంట్లతో రూ. 17,449కే లభించనుంది.

Tecno Spark 7T అసలు ధర 8,999 కాగా, ఇప్పుడు డిస్కౌంట్లతో రూ. 7,740కే లభించనుంది.

Vivo V19 అసలు ధర 24,990 కాగా, ఇప్పుడు డిస్కౌంట్ తో 17,740కే లభించనుంది.
Samsung Note 20 అసలు ధర 54,999 కాగా, ఇప్పుడు డిస్కౌంట్‌తో రూ. 53,249కే లభించనుంది.

Oppo F17 అసలు ధర రూ. 16,990 కాగా, ఇప్పుడు డిస్కౌంట్‌తో రూ. 13,491కే లభించనుంది.

Samsung Galaxy M42 అసలు ధర 20,999 కాగా, ఇప్పుడు డిస్కౌంట్లతో 19,249కే లభించనుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •