ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 30,979 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తే 154 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో నలుగురు మృతి చెందారు. గత 24 గంటల్లో 177 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,122 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు :