ఇండోనేసియా బాలిలో నిర్వహిస్తున్న బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ బ్యాడ్మింటన్ పోటీలలో భాగంగా శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణి పీవీ సింధు జపాన్‌కు చెందిన యమగుచిపై విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకున్నారు.