తన కూతురు కి నచ్చిన ఫుడ్ ఒక స్టోర్ లో కొని కేష్ ఇచ్చాడు..

ఆ స్టోర్ కీపర్ కి ఒక బ్లాక్ దగ్గర ఇంత డబ్బు ఎలా ఉంటుంది..బహుశా ఫ్రాడ్ మని(నకిలీ డాలర్లు) అని అనుమానం తో పోలీసులకి ఫోన్ చేసాడు..ఆ పోలీసులు నిజానిజాలు చూసుకోకుండా కాలి కింద వేసి తొక్కి చంపారు..

అమెరికా లో ప్లాయిడ్ లాస్ట్ వర్డ్స్ “I can’t breath” అనే పేరుతో ఉద్యమం లేపారు ట్రంప్ ఎన్ని వేషాలు వేసిన ఓడిపోయాడు..

బెయిడెన్ అధ్యక్షుడు అయిన వెంటనే ఫ్లాయిడ్ 5 ఏళ్ల కూతురు ముందు మొకరిల్లి క్షమాపణ కోరాడు..

అదే ప్రజా నాయకుల లక్షణం