డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై ప్రతి రోజు ఆరా తీస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు..

రోజు రోజుకి మెరుగుపడుతున్న ఒంగోలు డెంటల్ డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్యం…

డెంటల్ డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని టెలి కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్ గారు
ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ గారు, DMHO డాక్టర్ రత్నా వళి, ఇతర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షిస్తున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు..

ఒంగోలు డెంటల్ డాక్టర్ ధనలక్ష్మికి అత్యవసర వైద్యం అందించడం కోసం అవసరమైన వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారికి సూచించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు…

డాక్టర్ ధనలక్ష్మి బ్రెయిన్ కు సంబందించి కూడ న్యూరాలాజిస్తూ ప్రత్యేకంగా వైద్యం అందించడం కోసం చర్యలు తీసుకున్న మంత్రి ఆళ్ల నాని గారు…

మద్రాస్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న డెంటల్ డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్య జాగ్రత్త లు తీసుకోవడం కోసం మత్తు వైద్యులు డాక్టర్ ప్రదీప్ పర్యవేక్షణకు అందుబాటులో ఉంచిన మంత్రి ఆళ్ల నాని గారు..

డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై ఒంగోలు నుండి పర్యవేక్షణ చేయాలని DMHO డాక్టర్ రత్నా వళి, రిమ్స్ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మురళి కృష్ణ ను అదేశించిన మంత్రి ఆళ్ల నాని గారు..

జనవరి 26న అత్యవసర వైద్యం కోసం మద్రాస్ అపోలో హాస్పిటల్ జాయిన్ అయిన డాక్టర్ ధనలక్ష్మి..

పూర్తి ఆరోగ్యంతో అతి త్వరలోనే మద్రాస్ అపోలో హాస్పిటల్ నుండి డాక్టర్ ధనలక్ష్మి డిచార్జి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి ఆళ్ల నాని గారు…