ఒంగోలు లో విషాదం చోటు చేసుకుంది.బి టెక్ చదువుతున్న విద్యార్థిని తేజస్వి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందింది.ఒంగోలు క్విస్ కాలేజీలో బి టెక్ ద్వితీయ సంవత్సరం ఈ సి ఈ చదువుతున్న తేజస్వి ఆత్మహత్యకు పాల్పడగా స్థానిక పోలీస్ లు ఘటనా స్థలికి చేరుకున్నారు.ఆత్మ హత్యకు పాల్పడడానికి గల కారణాలను దర్యాప్తు చేయవలసి ఉంది.