ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చెంచు పెంటల జీవన విధానం మీద వారి స్థితి గతులు గురించి తెలుసుకోవడానికి బయల్దేరిన కమిషన్ బృందం…

నల్లమల్ల ఫారెస్ట్ పర్యటనలో భాగంగా మున్ననూర్ క్యాంప్ ఆఫీస్ లో *కరోనా టెస్టులు చేయించుకున్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మరియు కమిషన్ సభ్యులు బృందం….

అనంతరం అమ్రాబాద్ టౌన్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అమ్రాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ మీ సందర్శించి పోలీస్ స్టేషన్ లోని షటిల్ కోర్టు ని స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారితో ప్రారంభించిన తదనంతరం స్థానిక ఎస్సీ ఎస్టీ కేసులను ఎలా విచారిస్తున్నారు మరియు పరిష్కరిస్తున్నారు అని పోలీస్ స్టేషన్ లోని అధికారులను అడిగి తెలుసుకున్నారు….

తర్వాత జరిగిన రోడ్డు భద్రతా మాసోత్సవల్లో పాల్గొని పోలీస్ శాఖ మరియు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు….