రాజకీయం (Politics)

సిరిసిల్ల జిల్లా లో పర్యటించిన CMO కార్యదర్శి స్మితా సబర్వాల్

మల్కపేట ప్యాకేజి పనుల పరిశీలించిన సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్

కోనరావుపేట మండలం మల్కపేట ప్యాకేజి – 9 లో టన్నెల్, అండర్ గ్రౌండ్ సర్జీపూల్ పంప్ హౌస్ ను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, పనుల పురోగతిపై క్షేత్ర స్థాయిలో అడిగి తెలుసుకున్న సీఎంఓ కార్యదర్శి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.