సంచలన కామెంట్స్…

-ఇప్పటి సీఎం జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి ప్రజల ఆస్తులను అమ్మేశారు… ఎన్ని యస్ ఇ జడ్ లు పెట్టారు .

-40 వేల కోట్ల నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని 400 కోట్లకు చంద్రబాబు తెగనమ్మిన దానికి నారా లోకేష్ కు సమాధానం చెప్పే దమ్ముందా….

-అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న యనముల రామకృష్ణుడు ఏ ప్రయోజనాల కోసం వీటిని అనుమతించాడు..

-అప్పట్లో తండ్రులు వైఎస్, బాబు లు ప్రభుత్వ ఆస్తులు అమ్మినదానికి కొడుకులు లోకేష్, జగన్ సమాధానం చెప్పాలి..

-గతంలో ప్రజల ఆస్తుల విషయం లో సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం లేదా…

-ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ రద్దు చేయాలని వైసీపీ కోరుకుంటుంది…

-వైసీపీ కోరికను తీర్చాలని కోణంలో ఎన్నికల కమిషన్ ఉందన్న అనుమానాలువ్యక్తమవుతున్నాయి.

-ఇక్కడ బీజేపీ ని విమర్శించే బుడ్డా పార్టీలు ఢిల్లీ లో బీజేపీ నేతల అపాయింట్మెంట్ కోసం క్యూ కడుతున్న విషయం తెలిసిందే..

-వైసీపీ , ఎన్నికల కమిషన్ మధ్య అభ్యర్థులకు న్యాయం జరగడం లేదు..

-రాయచోటి నియోజకవర్గ పరిధిలోని నల్లగుట్ట పల్లె గ్రామ పంచాయతీ లో గంప సుబ్బారాయుడు నామినేషన్ ను అనైతికంగా తిరస్కరించారు….

-నామినేషన్ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చిన ఎస్సై మైనుద్దీన్, సిఐ యుగంధర్ లను సస్పెండ్ చేయాలని డిమాండ్….

-సమస్య పై ఫిర్యాదు చేయాలంటే జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులు ఎవరూ స్పందించడం లేదు…

-రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో జరిగే పరిస్థితి కనిపించడం లేదు…

-ఎన్నికల కమిషన్ వెంటనే నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి..

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మాట్లాడే నైతిక హక్కు వైసీపీ కి లేదు…

-వైసీపీ లాంటి బుడ్డా పార్టీలు వారి నాయకులను దేశంలో బిజెపి చాలా చూసింది…

-బిజెపి నేతలు, కార్యకర్తల పట్ల వైసీపీ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదు..

-బీజేపీ ఓట్ల గురుంచి మాట్లాడే వైసీపీ, టీడీపీ నేతలు ఢిల్లీ లో బీజేపీ నేతల అపాయింట్మెంట్ కోసం క్యూ కడుతున్నారు…

-పక్క రాష్ట్రానికి వెళ్తే వైసీపీ పార్టీ అనేది ఎవరికి తెలియదు..

-రాష్ట్రంలో ఐ.పి.సి లేదు కేవలం వైసీపీ పినల్ కోడ్ నడుస్తుంది…

-రాజ్యాంగ విరుద్ధంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారు…