బొలీవియాలోని పెడ్రో, డొమింగోమురిలోని పబ్లిక్ స్కూల్లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో నాలుగో అంతస్తు పైనుంచి పడి 11 మంది విద్యార్థులు మృతి చెందారు. మరొక నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులంతా బాల్కానీలో గుమిగూడడంతో వివాదం తలెత్తినట్లు సమాచారం. పూర్తి సమాచారం అందవలసి ఉంది.