హైదరాబాద్‌లో శనివారం (06-03-2021) లీటర్ డీజిల్ ధర రూ.88.86కి చేరుకోగా, లీటర్ పెట్రోల్ ధర రూ.94.79గా ఉంది.


వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు:


దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.17గా ఉండగా,లీటర్ డీజిల్ ధర రూ. 81.47గా ఉంది.
కొలకత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.35గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.84.35గా ఉంది.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.57గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ. 88.60 గా ఉంది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.25గా ఉండగా, అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.86.58గా ఉంది.
బెంగుళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.22గా ఉండగా , లీటర్ డీజిల్ ధర రూ. 86.37గా ఉంది.
ఒడిశా లో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.19గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.89.07గా ఉంది.
ఇక విజయవాడ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.39గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.90.91గా ఉంది.