వార్తలు (News)

వాడపల్లి వేంకటేశ్వరస్వామి

ఆత్రేయపురం మండలం వాడపల్లి జిల్లాలో వేంకటేశ్వరస్వామి ఆలయం ఇవాళ భక్తులతో క్రిక్కిరిసిపోయింది. ఏడు శనివారాలు నోములు నోచుకునే భక్తులు అందరు పెద్ద ఎత్తున తరలి రావడం తో ఆలయ ప్రాంగణం మొత్తం గోవింద నామస్మరణతో మార్మోగిపోయింది. వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని కోనసీమ తిరుపతిగా కూడా పిలుస్తారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవుడుగా ఈయన ప్రసిద్ధి చెందడంతో భక్తులు విధిగా ఏడు శనివారాలు నోములు నోచుకుంటూ ఉంటారు. ఈ తరుణంలోనే ఈరోజు ఆలయం భక్తులతో క్రిక్కిరిసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.