ఏపీలో 24 గంటల వ్యవధిలో 31,657 నమూనాలను పరీక్షించగా 1,941 మందికి పాజిటివ్ గ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,10,943కి చేరింది. కొవిడ్‌ చికిత్స పొందుతూ ఏడుగురు మృతిచెందడంతో రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,251కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,52,70,771 నమూనాలను పరీక్షించినట్లు, పస్తుతానికి 11,809 యాక్టివ్‌ కేసులున్నట్టు, ఒక్కరోజులో 835 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్టు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

జిల్లాల వారీగా కేసుల సంఖ్య :