టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఎన్‌ఎఫ్‌సీ లో 12 టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు!!

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌(ఎన్‌ఎఫ్‌సీ) టెక్నికల్‌ ఆఫీసర్‌-డి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

నోటిఫికేషన్ పూర్తి వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 12
విభాగాలు: మెకానికల్, మెటలర్జీ, ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్స్‌.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.67,000 చెల్లిస్తారు.
దరఖాస్తులకు చివరి తేది: 21.08.2021
వెబ్‌సైట్‌: http://www.nfc.gov.in

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    172
    Shares
  • 172
  •  
  •  
  •  
  •