వార్తలు (News)

తెలంగాణలో 577 కొత్త కేసులు.. 2 మరణాలు!!

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,11,226 నమూనాలను పరీక్షిస్తే 577 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,48,388కి చేరింది. నిన్న ఒక్కరోజే ఇద్దరు కరొనతో మరణించగా ఇప్పటి వరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 3,819కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,674 యాక్టివ్‌ కేసులున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    90
    Shares
  • 90
  •  
  •  
  •  
  •