జాతీయం (National) వార్తలు (News)

జీవితకాల గరిష్టాలనుండి వెనకకు మళ్ళిన మార్కెట్ సూచీలు!!

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి. గత నాలుగు రోజుల లాభాల జోరుకు నేడు కళ్లెం పడి జీవితకాల గరిష్ఠాల నుంచి సూచీలు వెనక్కి వచ్చాయి. ఉదయమే ఫ్లాట్ గా మొదలైన సూచీలు చివరకు సెన్సెన్స్ 215 పాయింట్లు నష్టపోయి 54,277 వద్ద ముయియగా, నిఫ్టీ 56 పాయింట్లు కోల్పోయి 16,238 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్‌, మారుతీ, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఆటో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, నెస్లే ఇండియా, రిలయన్స్‌, ఏషియన్ పెయింట్స్‌, టైటన్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •