జాతీయం (National) వార్తలు (News)

ఫ్లాట్ గా మొదలైన నేటి మార్కెట్ సూచీలు!!

శుక్రవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. వరుసగా నాలుగురోజులపాటు సాగిన లాభాల పరంపరకు బ్రేక్ పడింది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 45 పాయింట్ల లాభంతో 54,537 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 20 పాయింట్లు లాభపడి 16,317 వద్ద కొనసాగుతున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో సన్‌ఫార్మా, మారుతీ, ఎన్‌టీపీసీ, భారతీఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, నెస్లే ఇండియా, టైటన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐటీసీ, కొటాక్‌మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •