వార్తలు (News)

ఏపిలో 800 కొత్త కేసులు.. 9 మరణాలు!!

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 46,558 పరీక్షలు నిర్వహిస్తే 800 కొవిడ్ కేసులు నిర్ధారణకావడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,54,663కి చేరింది. నిన్న ఒక్కరోజే 9 మంది ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,228కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 1,178 మంది కోలుకోవడం ద్వారా ఇప్పటివరకు 20,31,681 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,754 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు:

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    10
    Shares
  • 10
  •  
  •  
  •  
  •