అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News)

కియా ఎండీ, సీఈవోగా టయ్‌జిన్‌పార్క్‌ బాధ్యతల స్వీకరణ!!

పెనుకొండ మండలంలోని ఎర్రమంచిలో ఏర్పాటైన కియా ఇండియా కార్ల కంపెనీ నూతన ఎండీ, సీఈవోగా టయ్‌జిన్‌పార్క్‌ను యాజమాన్యం ప్రకటించింది. ఆయన కియా ఇండియాలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌ సేల్స్‌, బిజినెస్‌ స్ట్రేటజీ (సీఎస్‌బీవో) ఆఫీసర్‌గా దిల్లీలో విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం టయ్‌జిన్‌పార్క్‌ ఎండీ – సీఈవోగా బాధ్యతలు చేపట్టారని యాజమాన్యం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కియా పీఆర్వో తేజస్వి తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    5
    Shares
  • 5
  •  
  •  
  •  
  •