సీఎస్‌ఐఆర్ పరిధిలోని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎన్‌బీఆర్ఐ), లక్నో సైంటిస్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.

మొత్తం 16 ఖాళీలున్నాయి. వీటిలో ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, సైంటిస్ట్ పోస్టులు ఉన్నాయి. వీరి వయసు 32 నుంచి 45ఏండ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.67,700 నుంచి రూ.2,15,900ల వరకు చెల్లిస్తారు.

దరఖాస్తుల విధానం: ఆన్‌లైన్ ద్వారా
ప్రారంభం: డిసెంబర్ 6
చివరి తేదీ: జనవరి 31
వెబ్‌సైట్: https://nbri.res.in/