కాసేపట్లో రేణిగుంట విమానాశ్రయానికి రాష్ట్రపతి రామ్ నాధ్.

రాష్ట్రపతికి స్వాగతం చెప్పేందుకు రేణిగుంట వెళ్లిన మంత్రి పెద్దిరెడ్డి

ఇంటి నుంచి విమానాశ్రయంకు బయలుదేరిన పెద్దిరెడ్డి

మంత్రి పెద్దిరెడ్డి ఈనెల 21 వరకు ఇంట్లోనే ఉండాలని ఎస్ఈసీ ఆదేశాలు

ఎస్ఈసీ ఆదేశాలు ఉన్నా విమానాశ్రయంకు బయలుదేరిన పెద్దిరెడ్డి

రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనేందుకు వస్తున్న సీఎంకు స్వాగతం పలికేందుకు వెళ్లిన పెద్దిరెడ్డి…

ఎస్ఈసీ ఆదేశాల్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన పెద్దిరెడ్డి….

దాఖలైన పిటిషన్ పై ప్రారంభమైన విచారణ…

పెద్దిరెడ్డి తరపున వాదనలు వినిపిస్తున్న సి.వి మోహన్ రెడ్డి..

ఎస్ఈసీ తరపున వాదనలు వినిపిస్తున్న ఆదినారాయణరావు